Manchu Lakshmi: సాధారణంగా ఏ తల్లి కూతుళ్ళ మధ్య అన్న అనుభందం దృఢంగానే ఉంటుంది. మొట్ట మొదటిసారి కూతురు అడుగులు వేసినప్పుడు, అమ్మా అని పిలిచినప్పుడు, మొదటిసారి స్కూల్ కు వెళ్ళినప్పుడు ఆ తల్లి పడే సంతోషం అంతా ఇంతా కాదు. ఆ ఆనందభాష్పాలను వర్ణించడం ఎవరితరం కాదు.