మంచు ఫ్యామిలీ వివాదం ఇటీవల పలు వివాదాలకు దారితీసిన సంగతి తెలిసిందే. మనోజ్ కు మోహన్ బాబు మధ్య మొదలైన వివాదం మీడియాపై జరిగిన దాడి తర్వాత కేసు మరో మలుపు తిరిగింది. దాడి నేపథ్యంలో మోహన్ బాబు పై పలు కేసులు నమోదు చేశారు పోలీసులు.అలాగే మంచు మనోజ్, మంచు విష్షు ఇరువురు పదుల సంఖ్యలో బౌన్సర్లతో జల్ పల్లిలో హ�
మంచు ఫ్యామిలీ వివాదం గతకొద్ది రోజులగా హాట్ టాపిక్ మారింది. ఈ వివాదం పై రాచకొండ సీపీ సుధీర్ బాబు స్పందించారు. అయన మాట్లాడుతూ ఇప్పటి వరకు మంచు ఫ్యామిలీపై మూడు కేసులు నమోదు చేయడం జరింగింది. వారి ఫ్యామిలీ ఇష్యూ వలన పబ్లిక్ డిస్ట్రబ్ అవుతున్నప్పుడు కమిషనరేట్ రూల్ ప్రకారం బైండోవర్ చేయచ్చు. మోహన్ బాబు
మంచు కుటుంబ వివాదం గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం మీద ఇప్పటివరకు మంచు మోహన్ బాబు మంచు మనోజ్ సహా మంచు విష్ణు కూడా ఎవరి వెర్షన్లు వాళ్ళు పలు మాధ్యమాల ద్వారా వెల్లడించారు. అయితే ఇప్పటివరకు మంచు లక్ష్మీ మాత్రమే ఈ విషయం మీద స్పందించలేదు. వివాదం జరుగుతున్న ఒకరోజు
విద్య నికేతన్ సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ మహేశ్వరి వైఖరి వల్లే తమ ఇంట్లో వివాదాలు పెరుగుతున్నాయని సినీ నటుడు మంచు మనోజ్ అన్నారు. నాన్న (మోహన్ బాబు) గారికి అన్ని విషయాలు తెలియదని, వినయ్ గురించి ఆయనకు చెబుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. మా అమ్మ ఆసుపత్రిలో లేరని, ఇంట్లోనే ఉన్నారని మనో�