పండగపూట ఆకుటుంబంలో విషాదం నెలకొంది. ఎంతో ఆనందంగా పండగ వాతావరణాన్ని తీర్చి దిద్దేంకు పనుల్లో నిమఘ్నమయ్యారు. పూలతో అలకరిస్తూ.. కల్లాపు చల్లుకుంటూ.. ఇంటిని నీటితో కడుగుతూ.. వినాయక చవితి పండుగను ఘనంగా ఇంట్లో జరుపుకునేందుకు అలకరించే పనిలో పడ్డారు. పాపం వారికి తెలియదు మృత్యువు వారికి పొంచి వుందని, పనిలో నిమగ్నమైన వారికి పక్కనే కరెంట్ తీగ వుందని గమనించలేక పోయింది ఆతల్లి. పని చేసుకుంటూ పక్కనే వున్న విద్యుత్ ఆమె తగలడంతో.. విలవిలలాడుతూ వున్న తల్లిని…