Rudrangi Trailer:విలక్షణ నటుడు జగపతిబాబు రీ ఎంట్రీలో సైతం అదరగొడుతున్నాడు. విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో తనదైన నటనతో మెప్పిస్తున్నాడు. ఇప్పటికే స్టార్ హీరోలందరి సినిమాల్లో నటిస్తున్న ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం రుద్రంగి. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు సరసన విమలా రామన్, మమతా మోహన్ దాస్ నటిస్తున్నారు.
Mamatha Mohan Das: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ లో కానీ, టాలీవుడ్ లో కానీ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఘనత ఆమెకు ఉంది. ఇక హీరోయిన్ గా ఉన్న దశలోనే ఆమెకు చాలా పొగరు అని ఇండస్ట్రీలో టాక్.
Mamatha Mohan Das: ఒక కొత్త అమ్మాయి ఇండస్ట్రీలో అడుగుపెడుతుంది అంటే ఎన్నో భయాలు ఉంటాయి. ఇక ముఖ్యంగా వేరే భాషలో ఎంట్రీ ఇవ్వాలంటే.. ఆ బ్యానర్ ఏంటి..? హీరో ఎవరు..? అందరు బాగా చూసుకుంటారా..? అనే అనుమానాలు ఎన్నో వ్యక్తమవుతుంటాయ.