Home
Malware
Malware News
-
Be Alert : ఫ్రీగా సినిమా చూద్దామని కక్కుర్తిపడి ₹1,75,000 కోల్పోయిన వ్యక్తి!
ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు సరికొత్తగా ఎర వేస్తూ సామాన్యులను దోచుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలను నమ్మి అడుగు వేస్తే, జీవితాంతం సంపాదించిన సొమ్ము ఆవిరైపోతుందని సైబరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక ఘటన షాక్ కలిగిస్తోంది. ఒక వ్యక్తి ఫేస్బుక్ బ్రౌజ్ చేస్తుండగా, “లేటెస్ట్ సినిమాలు ఫ్రీగా చూడండి – ఇప్పుడే Tubi TV యాప్ డౌన్లోడ్ చేసుకోండి” అనే ప్రకటన కనిపించింది. ఆ ఆసక్తితో ఆయన… -
Google Advisory: ఉచిత VPN యాప్‌లు, ఎక్స్టెన్షన్లను ఉపయోగిస్తున్నారా?.. గూగుల్ హెచ్చరిక జారీ..
నకిలీ VPN యాప్‌లు, ఎక్స్టెన్షన్లు వేగంగా పెరుగుతున్నాయని పేర్కొంటూ Google ఇటీవల ఒక కొత్త హెచ్చరికను జారీ చేసింది. ఈ యాప్‌లు వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి రూపొందాయి. ఉచిత VPNల వినియోగదారులు ప్రమాదంలో ఉన్నారు. అనేక ఉచిత VPN యాప్‌లు వినియోగదారు డేటాను లాగ్ చేస్తాయి, ట్రాకర్లను ఇన్స్టాల్ చేస్తాయి. నకిలీ సమీక్షలతో వారి ర్యాంకింగ్‌లను పెంచుతాయి అని Google చెబుతోంది. ఇప్పుడు, స్కామ్ గ్రూపులు మాల్వేర్ను వ్యాప్తి చేయడానికి ఈ యాప్‌లను ఉపయోగిస్తున్నాయి. Also… -
Malware: మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే డేంజర్.. మీ రికార్డులన్నీ బట్టబయలే
ఓ యాప్ ద్వారా మాల్ వేర్ మన ఫోన్లలోకి ప్రవేశిస్తుంది. అది అందరికీ తెలిసిన యాపే. దాని పేరు ఐ రికార్డర్(iRecorder – Screen Recorder). ప్రముఖ ఆండ్రాయిడ్ స్క్రీన్ రికార్డింగ్ యాప్ ఇది. దీని ద్వారా మాల్ వేర్ ఫోన్లలోకి చొరబడినట్లు సైబర్ సెక్యూరిటీ ఫిర్మ్ ఈసెట్(ESET) ప్రకటించింది. -
‘Daam’ virus: ఆండ్రాయిడ్ ఫోన్లపై వైరస్ అటాక్.. ఇలా చేశారంటే మీ డేటా గోవిందా.. హెచ్చరించిన కేంద్రం..
'Daam' virus: ఆండ్రాయిడ్ ఫోన్లు టార్గెట్ గా కొత్త వైరస్ అటాక్ చేసే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది. వినియోగదారుల కాల్ రికార్డ్స్ హ్యాక్ చేయడంతో పాటు పాస్ వర్డ్, ఇతర సెన్సిటీవ్ డేటాను దొంగిలించే ప్రమాదం ఉందని తెలిపింది. -
USB Chargers: అక్కడ ఫోన్ చార్జింగ్ పెడుతున్నారా? ఎఫ్‌బీఐ కీలక హెచ్చరిక..
అమెరికన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు మరియు విమానాశ్రయాలు వంటి బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన USB ఛార్జింగ్ పాయింట్ల గురించి పలు సూచనలు తెలిపింది. -
Sova virus: బ్యాంకింగ్ యాప్స్‌కు ‘సోవా’ ముప్పు
Sova virus: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగిపోయింది. అలాగే డిజిటల్ లావాదేవీలు అధికమయ్యాయి. దుకాణాల్లో చెల్లింపులు, ఇ-కామర్స్ సంస్థల్లో కొనుగోళ్లు అన్నీ డిజిటల్లోనే జరుగుతున్నాయి. -
Mobile Apps: ఈ యాప్స్ మీ మొబైల్లో ఉన్నాయా? అయితే ఇప్పుడే డిలీట్ చేయండి
యూజర్ల సమాచారాన్ని దోచుకుంటున్న యాప్స్‌ను గుర్తిస్తూ ఎప్పటికప్పుడు గూగుల్ వాటిని నిషేధిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయా యాప్స్ యూజర్ల ఫోన్లో ఉంటే వారి వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కడం గ్యారంటీ. దీంతో ప్రమాదకరమైన మాల్వేర్ యాప్‌లపై గూగుల్ నిషేధం విధిస్తుంది. తాజాగా మరో ఐదు డేంజర్ యాప్స్‌ను గూగుల్ గుర్తించింది. ఈ యాప్‌లు స్పైవేర్ యాప్‌లుగా పనిచేస్తూ యూజర్ల సమాచారాన్ని దొంగిలిస్తున్నట్లు గూగుల్ దృష్టికి వచ్చింది. అందుకే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఐదు యాప్‌లను గూగుల్… -
మళ్లీ భయపెడుతున్న జోకర్ః ఏమరుపాటుగా ఉంటే…
2017 లో ఆండ్రాయిడ్ వినియోగదారులను జోకర్ మాల్వేర్ ముచ్చెమటలు పట్టించింది. మనకు తెలియకుండానే యాప్‌లలో వచ్చే యాడ్స్ రూపంలో ఈ మాల్వేర్ మన మొబైల్‌లోకి ప్రవేశించి, మన ఎకౌంట్లోని డబ్బులను గుంజేస్తుంది. ఎకౌంట్ నెంబర్ నుంచి, బ్యాంక్‌ల నుంచి వచ్చే మెసేజ్‌లను ఈ మాల్వేర్ నియంత్రిస్తుంది. అత్యంత ప్రమాదకరమైన ఈ మాల్వేర్ను గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఈ మాల్వేర్ను గుర్తించి పూర్తిగా తొలగించడానికి మూడేళ్ల సమయం పట్టినట్టు గూగుల్ సంస్థ ప్రకటించింది. …
తాజావార్తలు
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!