బాలీవుడ్ నటి, కే3జీ జూనియర్ కరీనా మాళవిక రాజ్ రహస్యంగా పెళ్లి పీటలు ఎక్కింది. తన ప్రియుడు, వ్యాపారవేత్త ప్రణవ్ బగ్గాను ఆమె పెళ్లాడింది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధుమిత్రులు సమక్షంలో నవంబర్ 30 వీరి వివాహక వేడుక గోవాలో ఘనంగా జరిగింది. కాగా ఇటీవల టర్కిలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ జంట తాజాగా మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మాళవిక తన ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేసి.. పెళ్లి చేసుకున్నట్టు…