సీనియర్ యాక్టర్ నరేష్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ‘మళ్లీ పెళ్లి’. ఈ మధ్య కాలంలో ఏ ఆన్ స్క్రీన్ పెయిర్ కూడా నరేష్-పవిత్రల రేంజులో హల్చల్ చెయ్యలేదు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా రిలేషన్ లో ఉన్న ఈ ఇద్దరూ గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ అనే చెప్పాలి. ఎమ్మెస్ రాజు డైరెక్ట్ చేస్తున్న మళ్లీ పెళ్లి…