Mallesham Excecutive Producer Comments on Ananya Nagalla Casting Couch: అనన్య నాగళ్ల పొట్టేల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కాస్టింగ్ కౌచ్‌పై ఎదురైన ప్రశ్నకు నటి అనన్య నాగళ్ల గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మీరు తెలుసుకోకుండా వంద శాతం ఉంటుందని ఎలా అడుగుతున్నారు? అని, క్యాస్టింగ్ కౌచ్ ఏమీ లేదని ఆమె అన్నారు. అయితే మీరు చేసే అగ్రిమెంట్ లో కూడా ఉంటుందట…