Mallemala: ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య ప్రస్తుతం బుల్లితెరను షేక్ చేస్తోంది. అప్పుల బాధ తట్టుకోలేక చైతన్య నెల్లూరులోని క్లబ్ హోటల్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక చనిపోయేముందు అతను తీసుకున్న సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా కామెడీ పండిస్తూ తెలుగు ప్రేక్షకులందరికి నవ్వులు పంచుతున్న కామెడీ షో జబర్దస్త్.. బుధవారం, గురువారం జబర్దస్త్ చూడకుండా పడుకునేవారు కాదు అంటే అతిశయోక్తి కాదు.. అయితే ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్న ఈ కామెడీ షో ద్వారా ఎంతోమంది నటులు చిత్రపరిశ్రమకు పరిచయమయ్యారు. అందులో సుడిగాలి సుధీర్ ఒకడు. కమెడియన్ గా, యాంకర్ గా మల్లెమాల సంస్థ లో నాటుకుపోయిన సుధీర్ ప్రస్తుతం ఆ సంస్థను వీడనున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి. జబర్దస్త్ షో నుంచి…