ధుమపానం ఆరోగ్యానికి హానికరం.. ఈ అలవాటు అనేక వ్యాధులకు కారణమవుతుంది. అయినప్పటికీ కొందరు సిగరెట్స్ తాగుతుంటారు. అయితే సిగరెట్ తాగే వారికి ఓ దేశం బిగ్ షాక్ ఇచ్చింది. వారికి లైఫ్ టైమ్ నిషేధం విధించింది. ఆ దేశమే ప్రపంచంలోని అతి చిన్న, అందమైన దేశాలలో ఒకటిగా పరిగణించబడే మాల్దీవులు. ఈ చిన్న ద్వీప దేశం ఇప్పటివరకు ఏ ఇతర దేశం విధించని ధూమపాన నిషేధాన్ని విధించింది. మాల్దీవుల ప్రభుత్వం నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చే…