కేరళ కుట్టీలు తెలుగులో క్లిక్ అవ్వాలంటే ఇక్కడే నటించనక్కర్లేదు. జస్ట్ కోలీవుడ్‌లో ట్రై చేస్తే చాలు డబ్బింగ్ చిత్రాలతో ఎలాగో ఇక్కడి ఆడియన్స్‌కు చేరువైపోవచ్చు. ఇదే ఫార్ములాను ప్రజెంట్ యంగ్ బ్యూటీలు గట్టిగా ఫాలో అయిపోతున్నారు. ప్రేమలు బ్యూటీ మమితా బైజుకు ఒక్క తెలుగు ఆఫర్ లేదు. కానీ తమిళంలో బిగ్ హీరోలతో నటించే ఛాన్స్ కొల్లగొట్టేసింది. జననాయగన్, సూర్య46, ధనుష్54, డ్యూడ్ అన్నీకూడా బైలింగ్వల్ మూవీస్సే. నటిస్తోందేమో కోలీవుడ్ క్రేజేమో టాలీవుడ్ అన్నట్లు ఉంది మేడమ్…