మలయాళీ నటి కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న “లోకా ఛాప్టర్ 1: చంద్ర” తెలుగు ‘లోకా’ వెర్షన్‌లో రాబోతోంది. హీరోగా నస్లేన్ కీలక పాత్రలో నటిస్తుండగా, అగ్ర స్టార్ దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌ను డామ్నిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. ఓనమ్ పండుగకు అనుగుణంగా, సెప్టెంబర్ మొదటి వారంలో పాన్ ఇండియా గా మలయాళంతో పాటు ఇతర భాషల్లో ఈ మూవీ విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ రెండు నిమిషాల 13…
బాలీవుడ్ లో సౌత్ సినిమాల రీమేక్ జాతర నడుస్తోంది. 2019లో విడుదలైన మలయాళ చిత్రం ‘ఆండ్రాయిడ్ కుంజుప్పన్ వర్షన్ 5.25’ తాజాగా ముంబై బాట పట్టింది. రతీశ్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించిన సైన్స్ ఫిక్షన్ కామెడీ ఎంటర్టైనర్ హిందీలో అనీల్ కపూర్ లీడ్ రోల్ లో రీమేక్ కానుంది. సూరజ్ వెంజరమూడు, సౌబిన్ షాహిర్ కీలక పాత్రల్లో రూపొందిన ‘ఆండ్రాయిడ్ కుంజుప్పన్’ తెలుగు, తమిళ భాషల్లోకి కూడా తీసుకొచ్చే రీమేక్ ప్రయత్నాలు జరుగుతున్నాయి… ‘ఫెయిత్ ఫిల్మ్స్’ అధినేత…