Home
Malaria
Malaria News
-
Monsoon Health Alert: రెయిన్ అలర్ట్ అంటే హెల్త్ అలర్ట్ కూడా.. పిల్లలకు ఎక్కువగా వచ్చే వ్యాధులు ఇవే.. వైద్యుల హెచ్చరిక
Monsoon Health Alert: భారీ వర్షాలకు.. చిన్నపిల్లల అనారోగ్యాలకు మధ్య ఉన్న సంబంధం శిశువైద్య రంగంలో బాగా గుర్తించినట్టు వైద్యులు చెబుతున్నారు.. ప్రతి వర్షాకాలంలో, భారీ వర్షాల తర్వాత పిల్లలలో ఇన్ఫెక్షన్లు, అత్యవసర సందర్శనలు పెరగడం అనే ఒక సుపరిచితమైన నమూనా ఆసుపత్రులలో కనిపిస్తుంది. వర్షపాత హెచ్చరికలు భవిష్యత్తులో ఆరోగ్య సంరక్షణ సంసిద్ధతకు ఒక ముఖ్యమైన సాధనంగా మారగలవని వైద్యులు చెబుతున్నారు.. భారీ వర్షాల తర్వాత పిల్లల అనారోగ్యాలు ఎందుకు పెరుగుతాయి? వర్షాకాలంలో పిల్లలు అనారోగ్యానికి గురికావడం… -
Health Tips : దోమల సీజన్.. కుటుంబం తప్పక తెలుసుకోవాల్సిందిదే..!
Health Tips : భారతదేశంలో వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో, దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల ముప్పు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డా ఇటీవల ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వర్షాకాలానికి ముందే దేశవ్యాప్తంగా ఉన్న సన్నద్ధతను, నివారణా చర్యలను ఆయన సమీక్షించారు. ఈ వ్యాధుల నియంత్రణలో నిఘా (సర్వైలెన్స్), ముందస్తు నివారణ, సకాలంలో రోగ నిర్ధారణ, తగిన… -
Malaria Outbreak: మన్యంలో మలేరియా.. ఆందోళన చెందుతున్న గిరిజనులు!
Malaria Scare in Parvathipuram Manyam: పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీలో జ్వరాలు ప్రబలుతున్నాయి. పాచిపెంట మండలంలోని గరిసిగుడ్డి పంచాయతీ పరిధిలోని తాడివలస, జీలకవలస గ్రామాల్లో ఇప్పటివరకు సుమారు 25 మంది వరకు జ్వరాలతో బాధపతున్నారు. వీరిలో 10 మందికి మలేరియాగా చెబుతున్నారు. జ్వరాలతో బాధపడుతున్న 15 మంది ప్రస్తుతం సాలూరు ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. మరో 10 మంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయి స్వగ్రామాలకు వెళ్లిపోయారు. జ్వరాల వ్యాప్తిని అరికట్టేందుకు వారం రోజుల… -
Guntur : గుంటూరు జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు
-
Delhi : ఢిల్లీలో డెంగ్యూ మరణం నమోదు.. ఇప్పటివరకు 650కి పైగా కేసులు నమోదు
Delhi : దేశ రాజధానిలో దోమల వల్ల వచ్చే వ్యాధుల కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దోమల వల్ల వచ్చే డెంగ్యూ వ్యాధితో ఆదివారం తొలి మరణం సంభవించింది. డెంగ్యూతో బాధపడుతున్న 54 ఏళ్ల వ్యక్తి గత వారం లోక్ నాయక్ ఆసుపత్రిలో మరణించినట్లు అధికారులు తెలిపారు. -
TG Health Department: కురుస్తున్న భారీ వర్షాలు.. ఆరోగ్య శాఖ సూచనలు..
TG Health Department: హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకుల కార్యాలయం పలు సూచనలు చేసింది. -
World Malaria Day 2024: మలేరియా ప్రాణాంతకం.. వ్యాప్తి చెందకుండా నిరోధించే మార్గాలివే..
World Malaria Day 2024, Expert shares various ways to Prevent Malaria from spreading -
Telangana: విజృంభిస్తున్న డెంగ్యూ, మలేరియా జ్వరాలు.. పదుల సంఖ్యలో మరణాలు
Telangana: తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ, మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. రోజురోజుకు జర్వాలు పెరుగుతుండటంతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో జిల్లా, మండల, గ్రామ వ్యాప్తంగా భయాందోళన పరిస్థితులు ఏర్పడ్డాయి. -
Mumbai: అయ్యో పాపం.. బాలుడికి ఒకేసారి డెంగ్యూ, మలేరియా, లెప్టో..
Mumbai: ముంబైలో ఒక బాలుడికి చాలా అరుదైన ఆరోగ్య పరిస్థితి ఏర్పడింది. ఒకే సారి డెంగ్యూ, మలేరియా, లెప్టోస్పిరోసిస్ వ్యాధులు ఎటాక్ అయ్యాయి. కుర్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడికి ఈ మూడు వ్యాధులు ఒకేసారి సోకాయి -
Dengue Fever Alert: డెంగ్యూ, మలేరియా ముప్పు మొదలైంది.. నేటి నుంచే ఈ ఆహారపదార్థాలను తీసుకోండి
Dengue Fever Alert: వానాకాలం సీజన్ మొదలైంది. డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వర్షాల కారణంగా వాతావరణంలో దోమల వ్యాప్తి పెరుగుతుంది. దీని కారణంగా దోమల ద్వారా వచ్చే వ్యాధులు కూడా పెరుగుతాయి. మొదట దోమలను నివారించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలి.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!