ముంబై – పూణే ఎక్స్ ప్రెస్ హైవే మీద పన్వేల్ సమీపంలో ఈ నెల 2న జరిగిన రోడ్డు యాక్సిడెంట్ నుండి లక్కీగా కొద్దిపాటి గాయాలతో బయటపడింది అందాల భామ మలైకా అరోరా. ఇటీవలే ఆమె హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చింది. దాంతో బాలీవుడ్ సెలబ్రిటీస్, ఆమె స్నేహితులు, సన్నిహితులు పరామర్శించడానికి క్యూ కట్టారు. ఇదిలా ఉంటే… యాక్సిడెంట్ అయిన తర్వాత మొదటి సారి ఆ సంఘటనపై ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందించింది మలైకా అరోరా. Read…