సాధారణంగా ఇంట్లో చేసే రొట్టెలు చేసిన కాసేపటికే గట్టిగా అయిపోతుంటాయి. ముఖ్యంగా లంచ్ బాక్సుల్లోకి పెట్టుకున్నప్పుడు అవి తినడానికి ఇబ్బందిగా మారుతుంటాయి. అయితే, రొట్టెలు మల్లెపూవుల్లా మెత్తగా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా రావాలంటే ఒక చిన్న “మలై ట్రిక్” (Malai Trick) అద్భుతంగా పనిచేస్తుందని సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ విన్ను సూచిస్తున్నారు. IP69 రేటింగ్, 7000mAh బ్యాటరీ, హైఎండ్ స్పెసిఫికేషన్లు.. మిడ్‌రేంజ్ ధరతో OPPO Reno 15c లాంచ్..! కావలసిన పదార్థాలు: గోధుమ పిండి పాలు…