లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్‌పై 69 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. మినీ సీఎస్‌కేలా కనిపించిన టీఎస్‌కే.. సీఎస్‌కే తరహాలోనే ఆల్‌రౌండ్ ప్రదర్శనలతో అదరగొట్టి ఎంఎల్‌సీలో తొలి విజయం నమోదు చేసింది. ఈ క్రమంలో సూపర్ కింగ్స్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. లీగ్ క్రికెట్‌లో ఎన్ శ్రీనివాసన్ ఆధ్వర్యంలోని సూపర్ కింగ్స్ గ్రూప్ ఆఫ్ ఫ్రాంచైజీస్.. ప్రపంచంలోని మేజర్ క్రికెట్ లీగ్‌లన్నింటిలో తమ ప్రస్తానాన్ని గెలుపుతో ప్రారంభించాయి.