Director Virinchi Verma’s next movie “Jithender Reddy ” Title Poster unveiled: ఉయ్యాల జంపాల, మజ్ను చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విరించి వర్మ ఆ తరువాతి సినిమా చేసేందుకు చాలా గ్యాప్ తీసుకున్నారు. ఆ గ్యాప్ తర్వాత ఆయన ఒక ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న జితేందర్ రెడ్డి సినిమాకు ఇప్పుడు విరించి…
"ఉయ్యాల జంపాల, మజ్ను'' వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన విరించి వర్మ ఇప్పుడు నూతన నటీనటులతో ఓ పిరియాడిక్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ నేపథ్యం నిజ సంఘటన ఆధారంగా 1980 నాటి కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.