‘మజిలీ’ వంటి హిట్ చిత్రాన్ని అందించిన నాగచైతన్య, శివ నిర్వాణ కలయికలో మరో మూవీ రానుందా! అంటే అవుననే వినిపిస్తోంది. ‘నిన్ను కోరి’ తో దర్శకుడైన శివ నిర్వాణ ఆ తర్వాత ‘మజిలీ’తోనూ హిట్ కొట్టి అందరి దృష్టిలో పడ్డాడు. నాని, విజయ్ దేవరకొండకు కథలు చెప్పి ఓకే చేసుకున్నాడు. నాని తో శివ తీసిన ‘టక్ జగదీష్’ ఇటీవల ఓటీటీలో విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో శివ నిర్వాణ తదుపరి సినిమా విజయ్ తో…