Israel-Hamas conflict: స్వదేశంలో ఉంటూ శత్రు దేశాలని సమర్ధించే దేశ ద్రోహులను చటం శిక్షిస్తుంది. ఇలాంటి దేశద్రోహులు ప్రపంచ వ్యాప్తంగా చాలామందే ఉన్నారు. తాజాగా ఓ నటి స్వదేశం పై దాడి చేసిన శత్రు దేశానికి మద్దతు ఇచ్చింది. దీనితో ఆ నటిని ఆ దేశంలోని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలలోకి వెళ్తే.. ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో అరబ్ ఇజ్రాయిల్ నటి మైసా అబ్దెల్ హదీ హామాస్ కి సోషల్ మీడియా వేదికగా…