Home
Mahesh Babu
Mahesh Babu News
-
Tollywood: ఈ స్టార్ హీరోల కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీస్ పడితే ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్?
దర్శక ధీరుడు రాజమౌళి ఏ క్షణాన రామ్ చరణ్, ఎన్టీయార్ లతో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చేశాడో, అప్పటి నుంచి ఇండియాలో మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలను ఒకే సినిమాలో, ఒకే ఫ్రేమ్ లో చూడటానికి ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికి స్టార్ హీరోలు కలిసి నటించాలంటే పర్ఫెక్ట్ స్టోరీలు దొరకాలి. హీరోలిద్దరి ఇమేజ్ ను బ్యాలెన్స్ చేసే డైరెక్టర్ కావాలి. అప్పుడే మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ హీరోల కాంబినేషన్… -
Kavya -Anirudh Reception: కావ్య-అనిరుధ్ గ్రాండ్ రిసెప్షన్.. సీఎం విజయ్ స్పెషల్ గిఫ్ట్.. రజనీ, కమల్ ఆప్యాయపు నవ్వులు..
Kavya Maran-Anirudh Wedding Reception: నవ దంపతులు కావ్య మారన్ (Kavya Maran), సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలో అరుదైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) కొత్త పెళ్లికూతురు కావ్యకు ప్రత్యేక బహుమతి ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక, సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) మధ్య కనిపించిన స్నేహం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సన్… -
Anirudh & Kavya Maran Reception: అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి రిసెప్షన్.. చెన్నై ఎయిర్పోర్ట్కు వరుసపెట్టిన అతిధి మహారాజులు.!
Anirudh & Kavya Maran Wedding Reception: ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ వివాహ వేడుకలు సినీ, రాజకీయ, క్రీడా వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ జంట నవంబర్ 11న గ్రీస్లో అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్న సంగతి విదితమే. ఇక నేడు నవంబర్ 21న చెన్నైలో జరగనున్న వీరి వివాహ రిసెప్షన్కు పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలు, సినీ… -
Varanasi: రాజమౌళి – మహేశ్ ‘వారణాసి’కి ఐపీఎల్ గండం.. ఏప్రిల్ 7న రావడం కష్టమేనా?
Varanasi: సూపర్స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న పాన్-వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ రిలీజ్ డేట్పై ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే, సరిగ్గా అదే సమయంలో దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ పీక్ స్టేజ్లో ఉండనుండటంతో, సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. భారతదేశంలో… -
Varanasi Update: ఇదొక అప్డేటే.. అసలైన బ్లాస్ట్ కోసం వేచి చూడాల్సిందే!
Varanasi Movie Completes Shooting: సినీప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో సూపర్స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ ఒకటి. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్తో పాన్వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్గా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. సినిమా షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు… -
Varanasi Update: ఆ ఎద్దు మీద మహేష్ను చూసి ఏడాది అయింది.. మరో అప్డేట్ అయినా ఇవ్వండి సార్..!
Varanasi Update: భారతీయ సినీ చరిత్రలో కనివిని ఎరుగని అద్భుతమైన విజువల్ వండర్, గ్లోబల్ అడ్వెంచర్గా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. సరిగ్గా ఏడాది క్రితం రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా విడుదలైన ఈ సినిమా ప్రీ గ్లిమ్స్ దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు, అభిమానులకు భారీ అంచులను ఇచ్చింది. రుద్రుడిగా మహేష్ బాబు త్రిశూలం పట్టుకుని ఒక భారీ ఎద్దుపై స్వారీ చేస్తూ… -
Varanasi Target: ‘వారణాసి’ ముందు బిగ్ టార్గెట్.. మహేష్-రాజమౌళి ఈజీగా కొట్టేస్తారా?
Varanasi Movie Theatrical Business: సూపర్స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్వరల్డ్ మూవీ ‘వారణాసి’. ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి వార్తా సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ విషయంలో ఈ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టించబోతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజా ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.290… -
Dil Raju : ‘వారణాసి’ రిలీజ్ ఓన్లీ నైజాం మాత్రమే చేస్తా.. తేల్చి చెప్పిన దిల్ రాజు!
Dil Raju : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ ప్రీ-రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్గా మారాయి. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ. 290 కోట్లకు క్లోజ్ అయ్యాయనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో, అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ అంశంపై స్పందించారు. ఒకవేళ తాను ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసేది ఉంటే మొత్తం… -
Varanasi: ‘వారణాసి’ రిలీజ్పై కొత్త బజ్.. జక్కన్న కన్ను ఆ స్లాట్పైనేనా?
Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ రిలీజ్ డేట్ గురించి ఇప్పుడు ఫిల్మ్ నగర్లో ఒక కొత్త బజ్ మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్ను టార్గెట్ చేస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఐమ్యాక్స్ వెర్షన్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న విడుదల చేయాలని మేకర్స్ ఎప్పుడో డేట్ లాక్ చేశారు. కానీ, తాజాగా ఈ రిలీజ్ డేట్ మారబోతోందంటూ వినిపిస్తున్న వార్తలు టాలీవుడ్తో… -
Gautam Ghattamaneni: నితీశ్ తివారీ ‘రామాయణ’కు మహేశ్ బాబు కొడుకు దిమ్మతిరిగే రేటింగ్.. గౌతమ్ రివ్యూ వైరల్!
Gautam Ghattamaneni: సూపర్స్టార్ మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని, ఇటీవల సినిమాలపై తనదైన శైలిలో రివ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతున్నారు. మొన్నటికి మొన్న నాని నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రానికి రివ్యూ, రేటింగ్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన గౌతమ్.. తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన విజువల్ వండర్ ‘రామాయణ’పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్కు ఆయన ఏకంగా 4.5 రేటింగ్…
తాజావార్తలు
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
-
OTR: మానుకోట కాంగ్రెస్లో ముసలం.. చైర్పర్సన్ వర్సెస్ కౌన్సిలర్లు..!
-
OTR : కృష్ణా జలాల రచ్చ: తాత్కాలిక ఒప్పందం.. శాశ్వత వివాదం, తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు?
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!