ఎవరికైనా వయసు మీద పడే కొద్దీ అందం తగ్గుతుంది… ఈ మాట అందరికీ వర్తిస్తుందేమో కానీ మహేశ్ బాబుకి మాత్రం కాదేమో. 47 సంవత్సరాల మహేశ్ రోజురోజుకీ యంగ్ గా కనిపిస్తున్నాడు. డీఏజింగ్ టెక్నాలజీని ఇన్-బిల్ట్ తన డీఎన్ఏలో పెట్టుకున్నాడేమో కానీ వయసు పెరిగీ కొద్దీ మహేశ్ అందంగా కనిపిస్తూనే ఉన్నాడు. తాజాగా బయటకి వచ్చిన మహేశ్ ఫోటో చూస్తే, ఈ మాట నిజమని ఎవరైనా చెప్పాల్సిందే. మహేశ్, నమ్రత, గౌతమ్, సితారా ప్రస్తుతం స్విజ్జర్లాండ్ లో…