Home
Mahesh Babu Guntur Kaaram
Mahesh Babu Guntur Kaaram News
-
Guntur Kaaram: అప్పుడు సాటిలైట్… ఇప్పుడు ఓటీటీ… తేడా ఏముంది గురూజీ?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్… పవన్ కళ్యాణ్ కి అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. అల్లు అర్జున్ కి ఆలా వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ ని కూడా త్రివిక్రమ్ ఇచ్చాడు. ఎన్టీఆర్ కి అరవింద సమేత లాంటి అప్పటి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. నితిన్ కి కూడా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది త్రివిక్రమే. ఇలా పని చేసిన ప్రతి హీరోకి అయితే కెరీర్ బిగ్గెస్ట్ హిట్ లేదా ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు… -
Guntur Kaaram: కీరవాణితో కలిసి సినిమా చూసిన జక్కన్న…
గుంటూరు కారం సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ని రాబట్టే పనిలో ఉంది. మొదటి వరం 212 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తుంది. డివైడ్ టాక్ వచ్చినా, రెండో రోజు నుంచే సినిమా థియేటర్స్ లో ఉండదు అనే మాట వినిపించినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ గుంటూరు కారం సినిమాని నిలబెట్టారు. మహేష్ సోలోగా చేసిన షోకి ఆడియన్స్ రిపీట్… -
Mahesh Babu: అయిదు సెంచరీలు కొట్టిన ఏకైక సౌత్ హీరో…
సూపర్ స్టార్ మహేష్ బాబుని బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ అంటుంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ ని మహేష్ బాబు థియేటర్స్ కి పుల్ చేసినంత స్ట్రాంగ్ గా ఇతర హీరోలు పుల్ చేయలేరు అనిపించేలా చేస్తున్నాయి ఈ మధ్య వచ్చిన మహేష్ సినిమాలు. ఒకప్పుడు మహేష్ సినిమాలని డైరెక్టర్స్ అండ్ మహేష్ కలిసి నిలబెట్టే వాళ్లు ఈ మధ్య మాత్రం మహేష్ సోలో షోతో సినిమాలని నడిపిస్తున్నాడు. గత ఐదారేళ్లుగా రిలీజైన మహేష్ సినిమాలు చూస్తే ఆ టాక్… -
Guntur Kaaram: 2.5 మిలియన్ డాలర్స్… టాక్ తో సార్ కి సంబంధమే లేదు
సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ని రాబట్టే పనిలో ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకుంటున్న గుంటూరు కారం 200 కోట్ల గ్రాస్ మార్క్ ని చేరువలో ఉంది. ఈరోజు ఫెస్టివల్ సీజన్ అయిపోతుంది కాబట్టి ఇకపై గుంటూరు కారం సినిమా థియేటర్స్ లో ఎంతవరకు నిలబడుతుంది అనే దానిపైనే గుంటూరు కారం ఫైనల్ కలెక్షన్స్ డిపెండ్ అయ్యి ఉంది. మరో… -
Guntur Kaaram: డే 2 కలెక్షన్స్… రెండు రోజుల్లో 50% బ్రేక్ ఈవెన్ టార్గెట్ రికవరీ
గుంటూరు కారం… మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాల తర్వాత వచ్చిన మూడో సినిమా. దాదాపు 13 ఏళ్ల తర్వాత కలిసి వర్క్ చేసిన మహేష్ అండ్ త్రివిక్రమ్ ఈ సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 12న ఆడియన్స్ ముందుకి వచ్చారు. గుంటూరు కారం సినిమా రెగ్యులర్ ఆడియన్స్ నుంచి డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది కానీ ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ మీల్స్ పెట్టింది. మహేష్ బాబుని ఇప్పటివరకూ… -
Guntur Kaaram: హ్యాట్రిక్ 2 మిలియన్ డాలర్ మూవీస్…
టాక్ బాగోలేకుంటే ఏ సినిమా అయినా బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడుతుందేమో కానీ మహేష్ బాబు సినిమా మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం… టాక్ తో సంబంధం లేకుండా సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టడం మహేష్ సినిమాల స్టైల్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా మహేష్ బాబుకి సూపర్ స్ట్రాంగ్ బేస్ ఉంది. దీని కారణంగా మహేష్ బాబు నుంచి ఏ సినిమా వచ్చినా అది ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర మరీ ముఖ్యంగా… -
Mahesh Babu: అక్కడున్నది మహేష్ బాబు… క్రిటిక్ ప్రూఫ్
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ 13 ఏళ్ల తర్వాత కలిసి చేస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ఘట్టమనేని అభిమానులకి పూనకాలు తెస్తుంది. జనరల్ ఆడియన్స్ ఒపీనియన్ బయటకి ఇంకా పూర్తిగా రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం డివైడ్ టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు లేకుంటే గుంటూరు కారం సినిమా ఈ పాటికి విపరీతమైన నెగటివ్ టాక్ సొంతం చేసుకునేదేమో అనే మాటలు ఎక్కువగా… -
Sankranthi Movies: సంక్రాంతి సినిమాల జాతకం తెలిసే రోజు వచ్చేసింది…
ప్రతి ఇయర్ సంక్రాంతిలాగే… ఈ ఇయర్ కూడా సంక్రాంతికి పెద్ద సినిమాలు రేస్ లోకి వచ్చాయి. మహేష్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగ, వెంకటేష్ సైంధవ్, తేజ సజ్జ హనుమాన్ సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. జనవరి 12న హనుమాన్, గుంటూరు కారం… 13న సైంధవ్, 14న నా సామిరంగ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇందులో హనుమాన్ సినిమాకి ఇప్పటికే పెయిడ్ ప్రీమియర్స్ సెట్ అయిపోయాయి. జనవరి 11 నుంచి హనుమాన్ పెయిడ్… -
Guntur Kaaram: ఈ రోజు దద్దరిల్లిపోద్ది… SSMB 29 కోసం వెయిటింగ్
మరో మూడు రోజుల్లో రమణగాడి రచ్చ స్టార్ట్ కానుంది. అయితే అది థియేటర్లో కానీ దానికంటే ముందు రమణగాడి కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదని… ఈ రోజు జరగనున్న ఈవెంట్ చెబుతోంది. జనవరి 6న హైదరాబాద్‌లో జరగాల్సిన గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో చేసిన మేకర్స్… ఇప్పుడు గుంటూరులో గుంటూరు కారం ప్రీ రిలీజ్… -
Guntur Kaaram Trailer: ‘సలార్’ రికార్డ్‌ని మడతబెట్టిన గుంటూరు కారం!
రీజనల్ లెవల్లో మహేష్ బాబునే కింగ్ అని మరోసారి గుంటూరు కారం ట్రైలర్ ప్రూవ్ చేసింది. మహేష్, త్రివిక్రమ్ కాంబోకి ఉన్న క్రేజ్ ఏ రేంజ్లో ఉందో మరోసారి రుజువైంది. 24 గంటల్లో ఆల్ టైమ్ రికార్డ్ కొట్టి దుమ్మురేపింది గుంటూరు కారం ట్రైలర్. యూట్యూబ్‌లో 24 గంటల్లోనే 39 మిలియన్ల పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న సౌత్ ఇండియన్ ట్రైలర్‌గా గుంటూరు కారం ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. దక్షిణాదిలోనే…
తాజావార్తలు
-
Iran: ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా? మరో సంక్షోభం రానుందా?
-
Used Smartphone Buying Guide: సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఇవి తప్పనిసరిగా చెక్ చేయండి.. లేదంటే అంతే..!
-
New Smartphones: స్మూత్ డిస్ప్లే.. 8000mAh బ్యాటరీ.. రేపు లాంచ్ కాబోతున్న ఫోన్లు ఇవే..
-
Nick Jonas: హాలీవుడ్ రేంజ్‌కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్‌తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
-
Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!