నాగోల్‌లో ఆత్మహత్యకు పాల్పడిన మహిళకు సంబంధించిన ఘట్టం స్థానికులకు భయంకరమైన ఉదంతంగా మారింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా రెడ్యాల నుంచి వచ్చిన ఒక మహిళకు సంబంధించినది.
Jawan Missing : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గిరిపురం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ నవీన్ రెండు రోజులుగా కనిపించకుండా పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ‘‘డ్యూటీకి వెళ్తున్నాను’’ అని చెబుతూ ఇంటి నుంచి బయలుదేరిన నవీన్, వాస్తవానికి డ్యూటీకి వెళ్లకుండా శ్రీశైలం వైపు కారులో వెళ్లిపోయినట్లు సమాచారం. నవీన్ భార్య అనారోగ్యం కారణంగా ఐదు రోజుల క్రితం ఆర్మీ నుంచి సెలవు కోరగా, ఉన్నతాధికారులు లీవ్ నిరాకరించినట్లు తెలుస్తోంది. అయినా ఆయన స్వంత…