ఈ AI వచ్చిన కానుంచి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం కష్టం అయింది. హీరోయిన్ హీరోల మీద రకరకాల వీడియోలు రోజుకొకటి వైరల్ అవుతూనే ఉన్నాయి. దీంతో సెలబ్రెటీలు చాలా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ చేశారు. దీంతో తన పై వైరల్ అవుతున్న వీడియోల పై స్పష్టత ఇచ్చారు అక్షయ్. Also Read : Katrina Kaif –…