ముంబై రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలలో రోజువారీ పని గంటలను తొమ్మిది గంటల నుండి 12 గంటలకు పెంచాలని నిర్ణయించింది. అదే విధమైన ఓవర్ టైం జీతం షరతుతో. పెరిగిన పని గంటలు ఉద్యోగుల సమ్మతితో మాత్రమే వర్తిస్తాయని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర దుకాణాలు, స్థాపనలు (ఉపాధి, సేవా నిబంధనల నియంత్రణ) చట్టం-2017, ఫ్యాక్టరీల చట్టం-1948లను సవరించడం ద్వారా అమలు చేయబడుతుంది. దీనికి…