Home
Maharashtra Cm Eknath Shinde
Maharashtra Cm Eknath Shinde News
-
Nepal : నేపాల్ బస్సు ప్రమాదంలో 27 మంది భారతీయులు మృతి.. నేడు మహారాష్ట్రకు 24 మృతదేహాలు
Nepal : నేపాల్‌లో శుక్రవారం జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 27కి చేరింది. హైవే మీదుగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి మర్స్యంగాడి నదిలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. -
Maharashtra: ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలపై తీవ్రంగా స్పందించిన మహారాష్ట్ర సర్కారు..
మహారాష్ట్రలోని పుణెలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) నిరసనకారులు ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేస్తున్న వీడియోలు ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నినాదాల వీడియోపై మహారాష్ట్ర సర్కారు తీవ్రంగా స్పందించింది. -
Maharashtra: మహారాష్ట్రలో మంత్రులకు పోర్ట్‌ఫోలియోలు కేటాయింపు.. ఫడ్నవీస్‌కు ఇచ్చిన శాఖలివే..
ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడిన 40 రోజుల తర్వాత మంత్రివర్గ విస్తరణ, మంత్రుల ప్రమాణ స్వీకారం ప్రక్రియ మంగళవారం పూర్తయిన విషయం తెలిసిందే. తమకు కీలక శాఖల బాద్యతలు అప్పగిస్తారా లేక అంతగా ప్రాధాన్యత లేని శాఖలు లభిస్తాయా అనే దానిపై మంత్రుల్లో నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడింది. మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నిర్ణయం తీసుకున్నారు. -
Eknath Shinde: ‘నేను మాట్లాడటం ప్రారంభిస్తే భూకంపమే’.. ఉద్ధవ్‌కు ఏక్నాథ్ షిండే వార్నింగ్
శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. తాను మాట్లాడటం ప్రారంభిస్తే భూకంపం వస్తుందని అన్నారు. ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి, ఆ తర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్‌తో ఎందుకు చేతులు కలిపారని ప్రశ్నించారు. -
Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ.. లోక్ సభ ఫ్లోర్ లీడర్ మార్పు
మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ తాకింది. ఇన్నాళ్లు ఎమ్మెల్యేలే షిండే వర్గంలో ఉన్నారనుకుంటే తాజాగా ఎంపీలు కూడా సీఎం ఏక్ నాథ్ షిండేకు మద్దతు ప్రకటిస్తున్నారు. తాజాగా లోక్ సభలో శివసేన నేత రాముల్ షెవాలేను శివసేన నాయకుడిగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా గుర్తించారని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే మంగళవారం వెల్లడించారు. దివంగత బాలా సాహెబ్ ఠాక్రే ఆదర్శాలను నిలబెట్టాలనే శివసేన ఎంపీలు తమకు మద్దతు ప్రకటించారని ఆయన అన్నారు.…
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!