2017 లో ‘మహానుభావుడు’ సినిమాతో దర్శకుడు మారుతి యువ హీరో శర్వానంద్ ను వినూత్నంగా చూపించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో శర్వా ఓసీడీ (ఓవర్ క్లీనింగ్ డిజార్డర్) తో బాధపడుతున్నట్లు చూపిస్తారు. కమర్షియల్ గా అనుకున్న మేర వసూళ్లను సాధించలేకపోయింది ఈ సినిమా. కాగా మారుతి కథలో శర్వా పాటించిన పద్ధతులనే కరోన