(నేడు శ్రీశ్రీ జయంతి సందర్భంగా) ‘ఈ శతాబ్దం నాది’ అని శ్రీశ్రీ చెప్పడంలో కొందరికి ఆనాడు అతిశయోక్తిగా అనిపించి ఉండొచ్చు. కానీ కరోనా మహమ్మారి ఈ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సమయంలో… వలస కూలీలు కాలికి చెప్పులు కూడా లేకుండా నడి రోడ్డుమీద ఎండలో నడస్తున్న సందర్భంలో… మన వాళ్ళు తలుచుకున్నది మహాకవి శ్రీశ్రీ నే! ఆయన రాసిన గీతాలనే!! నడిచి నడిచి ఓపిక నశించి ఓ చెట్టు నీడన కాస్తంత విశ్రాంతి తీసుకుంటున్న వాళ్ళను చూడగానే ‘దారి…