Kannappa : మంచు విష్ణు హీరోగా వస్తున్న భారీ బడ్జెట్ మూవీ కన్నప్ప. ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో వస్తున్న కన్నప్ప విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది. ఈ మూవీని ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నారు. కాగా నేడు మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో �