మెగా అభిమానులకు భోళాశంకర్ చిత్రయూనిట్ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ సినిమా నుంచి అప్డేట్ విడుదల చేసింది. చిరంజీవి కథానాయకుడిగా తమన్నా కథానాయికగా.. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భోళా శంకర్’. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇందులో చిరుకు సోదరిగా కీర్తి సురేష్�
హరహర మహాదేవ శంభోశంకర.. అంటూ స్మరిస్తే నేనున్నానంటూ.. కదిలివచ్చే భోళాశంకరుడి పారాయణం చేస్తే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు మీ ఇంటిల్లిపాదికి చేకూరుతాయి. ఈ రోజు ఎంతో పవిత్రమైన మహాశివరాత్రి. ఈ రోజు స్వామి వారిని స్మరిస్తూ ఈ స్తోత్ర పారాయణం చేయండి.