సినీ హీరోలకు అభిమానులు ఉంటారు.. వారి నటన, జనాల్లో వాళ్లు నడుచుకోవడం వంటి వాటి వల్ల ఆ హీరోల పై విపరీతమైన అభిమానాన్ని పెంచుకుంటారు.. వారికోసం ఏదైనా చేస్తాము అనుకుంటారు.. మరికొందరు తమ అభిమాన హీరోను దేవుడుగా భావించి గుడి కట్టిస్తుంటారు.. ఇటీవల చాలా మంది తమ అభిమాన హీరో, హీరోయిన్లకు గుడి కట్టిన వార్తలను వింటూనే ఉన్నాం.. తమిళ సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇకపోతే ఓ రజినీ అభిమాని…