కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో, నాగవంశీ నిర్మాతగా ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ అనే రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలతో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ హీరోలుగా కొంత గుర్తింపు సంపాదించారు. వీరు ఇతర సినిమాలు కూడా చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని గతంలోనే ప్రకటించారు. Also Read:Ravi Teja: వెటకారంతో కూడిన ఫ్రెండ్‌షిప్ మాది: హీరో రవితేజ ఈ సీక్వెల్ ఆసక్తి…