యంగ్ హీరో విశ్వక్ సేన్ ‘ఫలక్ నుమా దాస్’, ‘హిట్’ చిత్రాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల వచ్చిన ‘పాగల్’ సినిమా ఆయన అభిమానులను నిరాశ పరిచింది. తాజాగా విశ్వక్ సేన్ తన నెక్స్ట్ మూవీకి సిద్ధమైపోయాడు. తాజాగా దానికి సంబంధించిన అధికారిక ఓ వీడియో ద్వారా ప్రకటన చేయడమే కాకుండా సినిమా టైటిల్ ను కూడా అప్పుడే రివీల్ చేశారు మేకర్స్. “గామీ” పేరుతో విశ్వక్ సేన్ చేస్తున్న కొత్త సినిమాను యువి క్రియేషన్స్…