రేపటితో అక్టోబర్ నెల ముగియబోతోంది. ఎల్లుండి నుంచి అంటే శనివారం నుంచి నవంబర్ నెల ప్రారంభంకాబోతోంది. కాగా ప్రతి నెల మాదిరిగానే వచ్చే నెలలో కూడా పలు కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. నవంబర్ 1, 2025 నుంచి దేశవ్యాప్తంగా అనేక ప్రధాన మార్పులు జరగనున్నాయి. ఈ మార్పులు సామాన్యుల జేబుపై ప్రభావం చూపుతాయి. ఈ మార్పులలో క్రెడిట్ కార్డుల నుంచి LPG వరకు నిబంధనలలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆధార్ అప్‌డేట్ నుంచి LPG, క్రెడిట్ కార్డ్ వరకు…