Home
Lpg Cylinder
Lpg Cylinder News
-
LPG Subsidy Rule: గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్
Aadhaar Authentication for LPG Subsidy: దేశవ్యాప్తంగా గృహ వినియోగదారులకు సబ్సిడీపై లభించే LPG సిలిండర్ రీఫిల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1, 2026 నుంచి సబ్సిడీ ధరకు LPG రీఫిల్ బుక్ చేసుకోవాలంటే బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ (BAA) తప్పనిసరి కానుంది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. సబ్సిడీ ప్రయోజనం నిజమైన, అర్హత కలిగిన కుటుంబాలకు మాత్రమే అందేలా చూడటమే ఈ… -
LPG Booking: ఎల్పీజీ వినియోగదారులకు భారీ ఊరట.. బుకింగ్ సమయంపై కేంద్రం కీలక ప్రకటన
ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడి బుకింగ్ సమయాన్ని 45 రోజులకు పెంచింది. తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. -
LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
LPG Cylinder: సెప్టెంబర్ 1 నుంచి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు స్వల్పంగా పెరిగాయి. నెల ప్రారంభంలోనే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.9.50 చొప్పున ధర పెంచాయి. దీంతో రెస్టారెంట్లు, హోటళ్లు, ధాబాలు, బేకరీలు, స్వీట్ షాపులు, ఇతర వాణిజ్య సంస్థలపై ఇంధన వ్యయం కొంత మేర పెరగనుంది. కొత్త ధరల ప్రకారం.. ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.2,738 నుంచి రూ.2,747.50కి పెరిగింది. చెన్నైలో… -
LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
LPG e-KYC Deadline Ends: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ముఖ్యమైన సమాచారం. LPG e-KYC పూర్తి చేసేందుకు ఇచ్చిన గడువు ముగిసింది. తొలుత ఆగస్టు 16, 2026 వరకు గడువు ఉండగా, అనంతరం ఆగస్టు 23 వరకు పొడిగించినట్లు సమాచారం.. ఇప్పుడు అది కూడా గడిచిపోయింది.. దీంతో e-KYC పూర్తి చేయని వినియోగదారుల్లో గ్యాస్ సిలిండర్ సరఫరా, LPG సబ్సిడీపై ఆందోళన మొదలైంది. e-KYC గడువు ఎందుకు పొడిగించాలంటున్నారు? చాలా మంది వినియోగదారులు ఇప్పటికీ తమ LPG… -
LPG e-KYC: ఎల్పీజీ e-KYC గడువు ముగిసింది.. ఇప్పుడు ఏం చేయాలి? కనెక్షన్ రద్దవుతుందా? పూర్తి వివరాలు
LPG e-KYC Deadline Ends: ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు సంబంధించిన e-KYC గడువు ఆగస్టు 16, 2026తో ముగిసింది. దీంతో గడువులోగా e-KYC పూర్తి చేయని వినియోగదారులు ఇప్పుడు ఏం చేయాలి? LPG కనెక్షన్ రద్దవుతుందా? సిలిండర్ బుకింగ్ చేసుకోవచ్చా? సబ్సిడీపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఇండేన్ గ్యాస్, భారత్ గ్యాస్, HP గ్యాస్ వంటి ప్రధాన LPG కంపెనీలు తమ వినియోగదారులను e-KYC పూర్తి చేయాలని ఇప్పటికే SMSలు, సోషల్… -
LPG Production: LPG కొరత రాకుండా కేంద్రం భారీ ప్లాన్.. 21 రిఫైనరీలకు ఉత్పత్తి లక్ష్యాలు
India LPG production targets: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌లో వంటగ్యాస్ (LPG) సరఫరాకు అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. దేశీయంగా LPG నిల్వలను పెంచి, భవిష్యత్తులో దిగుమతులకు అంతరాయం ఏర్పడినా వినియోగదారులకు కొరత రాకుండా చూసేందుకు తొలిసారిగా ప్రభుత్వ, ప్రైవేట్ రిఫైనరీలు, చమురు-గ్యాస్ సంస్థలకు గరిష్ఠ LPG ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించింది. ఆగస్టు 13న పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో 21 రిఫైనరీలు, అప్‌స్ట్రీమ్… -
LPG e-KYC deadline 2026: ఆగస్టు 16 తర్వాత LPG సిలిండర్ రాదా?.. e-KYC తప్పనిసరి.. పూర్తి వివరాలు
LPG Cylinder e-KYC Deadline August 16, 2026: గృహ వంటగ్యాస్ వినియోగదారులకు ముఖ్యమైన సమాచారం. LPG కనెక్షన్‌ను కొనసాగించడానికి e-KYC తప్పనిసరి అని పేర్కొంటూ, ఆగస్టు 16, 2026లోగా e-KYC పూర్తి చేయాలని సూచనలు వెలువడ్డాయి. గడువులోగా e-KYC పూర్తి చేయకపోతే గ్యాస్ సిలిండర్ సరఫరా నిలిచిపోవడంతో పాటు, అర్హత ఉన్న వినియోగదారులకు సబ్సిడీ ప్రయోజనం కూడా నిలిచిపోయే అవకాశం ఉందని సమాచారం. అందరికీ e-KYC తప్పనిసరి ఇప్పటికే ఉన్న LPG వినియోగదారులతో పాటు కొత్తగా… -
Indane Xtralite Now: ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ ప్రారంభం.. తేలికైన LPG సిలిండర్, 4 గంటల్లో హోమ్ డెలివరీ.. బుకింగ్ ఇలా..
దేశంలోని ఎల్పీజీ వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) కొత్తగా ‘ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ (Indane Xtralite Now)’ సేవను ప్రారంభించింది. ఈ కొత్త కనెక్షన్లో తేలికైన కాంపోజిట్ LPG సిలిండర్‌తో పాటు వేగవంతమైన హోమ్ డెలివరీ, సులభమైన కనెక్షన్ ప్రక్రియ వంటి ఆధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా, ప్రజాదరణ పొందిన 5 కేజీల ‘చోటు’ LPG సిలిండర్ కోసం కూడా ఎక్స్‌ప్రెస్ హోమ్ డెలివరీ సేవను ప్రారంభించినట్లు ఇండియన్… -
Domestic LPG Cylinder Price Hiked: గృహ వినియోగదారులకు షాక్.. పెరిగిన వంటగ్యాస్ ధరలు.. ఎంతంటే?
దేశవ్యాప్తంగా గృహ వినియోగదారులకు మరోసారి షాక్ తగిలింది. దేశీయ LPG (వంటగ్యాస్) సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం రూ.29 మేర పెంచింది. ఈ కొత్త ధరలు జూన్ 7, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇటీవలే కమర్షియల్ LPG సిలిండర్ల ధరలు పెరిగిన నేపథ్యంలో, ఇప్పుడు గృహ వినియోగదారులు ఉపయోగించే 14.2 కిలోల LPG సిలిండర్ ధర కూడా పెరగడం కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం చూపనుంది. ఢిల్లీలో కొత్త ధర ఎంత? ధరల పెంపు తర్వాత… -
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
Petrol, LPG and Milk Prices: గడచిన రెండు దశాబ్దాలుగా భారతదేశ ఆర్థిక ప్రస్థానంలో నిత్యావసరాల ధరల పెరుగుదల ఓ ముఖ్యమైన అంశంగా మారింది. ఈ కాలంలో ప్రజల ఆదాయాలు పెరిగినప్పటికీ.. దానికి సమాంతరంగా ఇంధనం, వంటగ్యాస్, పాలు వంటి రోజువారీ అవసరాల ధరలు సైతం ఆకాశాన్నంటాయి. 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు నిత్యావసర సరకుల ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో 2000 వ సంవత్సరం నాటి ధరలను ప్రస్తుత 2026 నాటి ధరలతో పోల్చుతూ…
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!