Radhika Sharathkumar: చిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న నటి రాధికా శరత్ కుమార్. బోల్డ్ గా నటించాలన్నా ఆమె.. బోల్డ్ గా మాట్లాడాలన్నా ఆమె.. నిజాన్ని నిక్కచ్చిగా అందరిముందు చెప్పగల సత్తా ఉన్న నటి రాధికా. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రాధికా తాజాగా లవ్ టుడే సినిమాలో కీలక పాత్రలో నటించింది.