నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’ అందరినీ ఆకట్టుకుంది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుని దూసుకెళ్తోంది. సెప్టెంబర్ 24 న విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబడుతోంది. తాజాగా ‘లవ్ స్టోరీ’ 5 రోజుల కలెక్షన్స్ వివరాలు వచ్చాయి. పాజిటివ్ టాక్ తో థియేటర్లలో ఇంకా సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బాక్సాఫీస్ ల…