Love Otp : లవ్ ఓటీపీ సినిమా అందరూ చూసే విధంగా ఉంటుందన్నారు నటుడు రాజీవ్ కనకాల. అనీష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రానున్న ‘లవ్ ఓటీపీ’ సినిమాను విజయ్ ఎం రెడ్డి నిర్మించారు. ఇందులో రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో నటించారు. జాన్విక, నాట్య రంగ వంటి వారు కీలక పాత్రల్ని పోషించారు. నవంబర్ 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈవెంట్ లో రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. ఈ…