ఆయనకు 42, ఆమెకు 22. ఏదో సినిమా టైటిల్ లాగా ఉందని అనుకోరు కాదండోయ్. నిజానికి సినీ పరిశ్రమలో ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. అందులో కొన్ని బయటకు వస్తూ ఉంటాయి, కొన్ని సినీ పరిశ్రమ వరకే ఆగిపోతూ ఉంటాయి. అలాంటి ఓ ఆసక్తికర అంశం ఇప్పుడు సినీ వర్గాల్లో జోరుగా చర్చనీయాంశంగా మారింది. అసలు విషయం ఏమిటంటే, ఆయన ఓ సినిమా రైటర్, వయసు 42. ఆమె ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఓ యంగ్ అమ్మాయి,…