కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్.. బీజేపీ అభ్యర్థి సీఎన్ మంజునాథ్ చేతిలో ఓటమిపాలయ్యారు. దీంతో.. కర్ణాటకలో అధికార పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాగా.. డీకే సురేష్ బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కర్ణాటకలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఏకైక కాంగ్రెస్ అభ్యర్థి అయిన మూడుసార్లు ఎంపీగా గెలిచిన శివకుమార్‌కు ఎదురుదెబ్బ అనే చెప్పవచ్చు.
మనిషికి అందం జుట్టుతోనే అంటారు. అయితే కొందరికి జుట్టు రాలడంతో అందహీనంగా కనపడతారు. అంతేకాకుండా వారిని హేళన కూడా చేస్తుంటారు. అయితే మీ జుట్టు రాలకుండా బలంగా మందంగా ఉండాలంటే.. మీరు తీసుకునే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుంది.
బరువు తగ్గేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. రోజు వ్యాయమం, తినే ఆహార పదార్థాలలో కొన్ని చిట్కాలు పాటిస్తే తప్పకుండా బరువు తగ్గుతారు. అయితే మీరు తినే డైట్ లో పాటించే చిట్కాల్లో పొరపాట్లు చేయడంతో తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా బరువు తగ్గకుండా.. పెరుగుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఊబకాయంలో బాధపడుతున్నవారు పొట్ట ఉండటంతో అందహీనంగా కనిపిస్తారు.