Gunfire In USA : అమెరికాలో కాల్పుల ఘటనలు వరుసగా కొనసాగుతున్నాయి. తాజాగా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Los Angeles Shooting: అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. కాలిఫోర్నియా రాజధాని లాస్ ఏంజిల్స్ నగరంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. లాస్ ఏంజిల్స్ లో చైనీస్ న్యూ ఇయర్ పార్టీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పలువురు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. శనివారం రాత్రి కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్‌లో కాల్పులు ఘటన జరిగింది.
Swara Bhasker కు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించింది. బాలీవుడ్ బ్యూటీ స్వర భాస్కర్ ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో ఉన్నారు. అయితే ఆమెకు అక్కడి క్యాబ్ డ్రైవర్ అనుకోని షాక్ ఇచ్చాడు. షాపింగ్ చేసిన తర్వాత స్వర ఒక క్యాబ్‌ను అద్దెకు తీసుకుంది. అయితే ఆ క్యాబ్ డ్రైవర్ మాత్రం అనుకోని విధంగా ఆమె వస్తువులను దొంగిలించడంతో ఖంగుతినడం హీరోయిన్ వంతయ్యింది. ఆ అనుకోని పరిణామానికి…
భూమిమీద నూకలు ఉంటే మరణం చివరి అంచులదాక వెళ్లినా తిరిగి వెనక్కి రావొచ్చు. నిండు నూరేళ్లు జీవించవచ్చు. అదే కాలం చెల్లితే రోడ్డుపై వెళ్తున్న సమయంలో తెలియకుండానే మెరుపుదాడికి బలికావొచ్చు. జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేం. బతికినంత కాలం అలర్ట్‌గా ఉండాలి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొచ్చినా సిద్ధంగా ఉండాలి. తృతిలో తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. విమానం కూలిపోతే అందులో ఉన్న మనుషులు బతికి బట్టగట్టడం చాలా కష్టం. అదే విమానం రోడ్డుపై కూలిపోయి, అందులో…
అమెరికా లోని లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఒక మ్యూజిక్ లైవ్ షూ లో దారుణం చోటు చేసుకోంది. మరి కొద్దిసేపట్లో స్టేజిపైకి రావాల్సిన ర్యాపర్ ని కొంతమంది గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా కత్తితో పొడిచి పొడిచి హతమార్చారు. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ‘ర్యాపర్ డ్రాకియో ద రూలర్’గా పేరుగాంచిన 28 ఏళ్ళ యువకుడు ఇటీవల్ ఒక మ్యూజిక్ కాన్సర్ట్ ని ఏర్పాటు చేశాడు. సంగీత అభిమానులందరూ ఆ ప్రాగణంలోకి…
అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న 2028 ఒలంపిక్స్‌లో తమ అభిమాన ఆట జెంటిల్మెన్ గేమ్‌గా ప్రసిద్ధి పొందిన క్రికెట్‌కు ఈ సారి కూడ నిరాశే ఎదురయింది. ఒలంపిక్స్‌లోక్రికెట్ చూడాలని ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటాడు. గతంలో 10 ఓవర్ల క్రికెట్‌కు ఒలంపిక్ సంఘంతో పాటు బీసీసీఐ కూడా అంగీకరించింది. కానీ తాజాగా 2028 లాస్ ఏంజెల్స్‌లో జరిగే ఒలంపిక్స్‌లో క్రికెట్‌కు చోటు ఉంటుందని అనుకున్నారు. ఒలంపిక్స్‌కు ఎంపిక చేసిన 28 క్రీడల ప్రాథమిక జాబితాలో క్రికెట్‌తోసహా…
“లైగర్ టీం లాస్ ఏంజెల్స్ లో ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే యూఎస్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ బృందం ఇంకా అక్కడే ఉండి లాస్ ఏంజెల్స్ అందాలను ఆస్వాదిస్తోంది. తాజాగా ఈ టీం లాస్ ఏంజెల్స్ నుంచి హలో చెప్పింది. ఈ మేరకు నిర్మాత ఛార్మి చిత్రబృందం కలిసి ఉన్న ఓ పిక్ ను పంచుకుంటూ లాస్ ఏంజెల్స్ లో ఉన్నట్టు వెల్లడించింది. ఈ పిక్ లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే, డైరెక్టర్ పూరీ…
జాతీయ అవార్డు గ్రహీత గుల్జార్, గ్రామీ అండ్ అకాడమీ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్. రెహమాన్ కాంబినేషన్ లో విడుదలైంది యాంథమ్ ఆఫ్ హోప్ ‘మేరీ పుకార్ సునో’. సోనీ మ్యూజిక్ ఇండియా సంస్థ విడుదల చేసిన ఈ సింగిల్ ఆల్బమ్ లోని గీతాన్ని అల్కా యాజ్ఞిక్, శ్రియో ఘోషల్, కె.ఎస్. చిత్ర, సాధన సర్గమ్ తో పాటు అర్మాన్ మల్లిక్, సషా తృప్తి, ఆసీస్ కౌర్ గానం చేశారు. జూన్ 25న ఈ గీతం ఇలా విడుదలైందో…