మాస్ బంక్ మూవీస్ పతాకంపై కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ గణేష్ మరియు వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న హర్రర్ బేస్డ్ కామెడీ ఎంటర్ టైనర్ “లోపలికి రా చెప్తా”. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ “లోపలికి రా చెప్తా” సినిమా మొదటి సాంగ్ నేడు విడుదల చేశారు. సహజత్వానికి భిన్నంగా ఓ సామాన్యమైన డెలివరీ బోయ్ జాఫర్ తో ఈ చిత్ర ఫస్ట్ సాంగ్…