Bride: ఆమెకు అప్పటికే 8 మంది పురుషులతో వివాహమైంది. పెళ్లి చేసుకోవడం ఎంచక్కా భర్తల్ని బ్లాక్‌మెయిల్ చేస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేయడమే వృత్తిగా పెట్టుకుంది. చివరకు 9వ పెళ్లి చేసుకునే సమయంలో పోలీసులకు పట్టుబడింది ఈ కిలాడీ ‘‘నిత్య పెళ్లికూతురు’’. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. పురుషులను వివాహం చేసుకుని, వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు విచారణలో తేలింది.
Love Marriage: యూపీలోని బరేలీ జిల్లాలో వధువు చేసిన చర్యలు మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేస్తాయి. నాలుగేళ్లలో ప్రేమ నెపంతో ముగ్గురు యువకులను పెళ్లి చేసుకుని నగదు, నగలు దోచుకెళ్లి పారిపోయింది.