మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో వచ్చిన ‘లోకా: చాప్టర్ 1 – చంద్ర’ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్‌లో రికార్డులు సృష్టిస్తోంది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, విడుదలైన వారం రోజులకే రూ.101 కోట్ల వసూలు సాధించింది. మలయాళ జానపదం ఆధారంగా సూపర్ ఉమెన్ కధ జోడించి, దర్శకుడు డామినిక్ అరుణ్ ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించగా, నస్లెన్ కె. గఫూర్ కథానాయకుడిగా కనిపించారు.…