Lobo strong comments on trollers trolling Bhola Shankar: ఈరోజు ఎక్కడ చూసినా భోళా శంకర్ మేనియా కనిపిస్తోంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా కావడంతో పాటు దాదాపు 13 ఏళ్ల గ్యాప్ తర్వాత డైరెక్టర్ మెహర్ రమేష్ సినిమా వస్తూ ఉండడంతో అందరిలో ఈ సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమా ఎల