Lobo on Bhola Shankar: భోళా సినిమాకి బాడ్ కామెంట్స్.. మంచి తల్లి కడుపున పుడితే అలా చేయరంటూ ఘాటు కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lobo strong comments on trollers trolling Bhola Shankar: ఈరోజు ఎక్కడ చూసినా భోళా శంకర్ మేనియా కనిపిస్తోంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా కావడంతో పాటు దాదాపు 13 ఏళ్ల గ్యాప్ తర్వాత డైరెక్టర్ మెహర్ రమేష్ సినిమా వస్తూ ఉండడంతో అందరిలో ఈ సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమా ఎలా ఉంటుంది? మెహర్ రమేష్ సినిమా ఎలా డీల్ చేశాడు? అని అందరిలో ఆసక్తి ఏర్పడింది. అయితే సినిమా మొదటి ఆట నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. సినిమా బావుందని కొందరు అంటుంటే దారుణంగా ఉందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే కలెక్షన్లు సినిమా రిజల్ట్ ఎలా ఉందనే విషయాన్ని రేపు తేటతెల్లం చేస్తాయి అనుకోండి ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమా గురించి బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయని చెబుతూ బ్యాడ్ కామెంట్స్ చేస్తున్న వారి మీద లోబో సంచలన వ్యాఖ్యలు చేశాడు.
RGV on Chiranjeevi: రియాల్టీ తెలిసే లోపల రాజు గారు మునిగిపోతారు..ఆ జాతిని మైల్ దూరం పెట్టాలంటూ!
Also Read
- Secret Soldiers: 'చైనా' పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
- Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
యాంకర్ గా, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ గా లోబో అందరికీ పరిచితమే. భోళా శంకర్ లో ఒక పాత్రలో కూడా నటించిన లోబో తాజగా మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా గురించి చాలా మంది బాడ్ కామెంట్స్ రాస్తున్నారని అన్నారు. ఎందుకు రాస్తున్నారు అంటే నాకు అర్ధం కాదు, ఫ్రెండ్స్ బ్యాడ్ కామెంట్స్ రాసే ముందు ఆలోచించాలని అన్నారు. ఒక మంచి ఇంట్లో పుడితే ఒక మంచి తల్లికి పుడితే బాడ్ కామెంట్స్ రాయరు, నాకు కూడా బాడ్ కామెంట్స్ రాశారు అది తప్పు అని అన్నారు. మీకు తెలియదు, మేము ఎంత కష్టం చేస్తామో మీకు తెలియదు, దర్శకనిర్మాతలు ఎన్ని లక్షలు, కోట్లు పెట్టి సినిమా చేస్తారు అనేది మాకు తెలుసు అని అన్నారు. మీరేమో సినిమా చూసి బాలేదు అని ఒక్క మాటతో పక్కన దెం*** అంటూ అసభ్యంగా కామెంట్ చేశారు. కష్టాన్ని నమ్మాలని అలా కష్టాన్ని నమ్మితే మరో సారి ఇలా బాడ్ కామెంట్స్ రాయరని ఆయన చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!