Allu Arjun In Megastar Home: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి ఆదివారం మెగాస్టార్ చిరంజీవిని వారి నివాసంలో కలిశారు. ఇటీవల జరిగిన సంధ్య థియేటర్ ఘటనలో అరెస్టైన బన్నీ శనివారం విడుదలైన తర్వాత మొదటగా మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా అల్లు అర్జున్ చిరు నివాసంలో దాదాపు గంటసేపు గడిపి వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.…
పేదరికం, కష్టాల నుండి కొందరికి ఎలాగైనా ఎదగాలని కసి పుడుతుంది. ఆకసిలో ఏదైనా సాధించి ఉన్నత స్థాయికి వెళ్లాలనే తపన రగుల్చుతుంది. అలాంటి కోవకు చెందింన వారిలో అనుసూయ కూడా తన ఓ ఇంటర్వూలో తన గత జీవితం చెప్పుకుని కన్నీరు పెట్టుకున్న సందర్భాలున్నాయి.