Home
Liver Transplant
Liver Transplant News
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
దేశ రాజధాని ఢిల్లీలోని మాల్వియా నగర్ హోటల్లో జరిగిన అగ్నిప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ముఖ్యంగా విదేశాల నుంచి వైద్యం కోసం వచ్చి హస్తినలో ప్రాణాలు పోగొట్టుకోవడం మరింత దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. -
AIG Hospital: లివర్ ట్రాన్స్ ప్లాంట్ కోసం AIG హాస్పిటల్ లో చేరిన వ్యక్తి.. రూ. 35 లక్షలు కట్టించుకుని.. చివరకు
వైద్యులను దైవంతో సమానంగా కొలుస్తుంటారు. అయితే ఇటీవల చోటుచేసుకుంటున్న పలు ఘటనలు వైద్యులపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయంటున్నారు పలువురు వ్యక్తులు. తాజాగా గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ వ్యక్తి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఏఐజీలో చేరాడు. వైద్యం చేసేందుకు రూ. 35 లక్షల ప్యాకేజీ మాట్లాడుకున్నారని బాధిత కుటంబం తెలిపింది. బాధితులు ఇల్లు అమ్ముకుని మరి హాస్పిటల్ లో లక్షల్లో బిల్లు చెల్లించామని తెలిపారు. Also Read:Rashi Khanna :… -
World Liver Day 2025: స్టార్ హాస్పిటల్స్ సమగ్ర లివర్ ఆరోగ్య సేవల ప్రారంభం
తెలంగాణలో ప్రముఖ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిగా పేరు పొందిన నానక్‌రాంగూడలోని స్టార్ హాస్పిటల్స్, వరల్డ్ లివర్ డే 2025 సందర్భంగా స్టార్ లివర్ ఇన్స్టిట్యూట్ అధ్వర్యంలో “లివర్ హెల్త్ ఇనిషియేటివ్”ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం నానక్‌రాంగూడలోని స్టార్ హాస్పిటల్స్ 10వ అంతస్తులో ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమై, ఆరోగ్య నిపుణులు, రోగులు, మరియు కమ్యూనిటీ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాలుగు ప్రత్యేక లివర్ క్లినిక్‌లు ప్రారంభించబడ్డాయి, ఇవి కాలేయ సంబంధిత వ్యాధులను… -
Osmania Hospital : ఉస్మానియాలో విజయవంతంగా కాలేయ మార్పిడి చికిత్స
రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందుతున్నాయి. ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో ఇప్పటికే ఎనిమిదిమంది చిన్నారులతో పాటు 30 మందికి కాలేయ మార్పిడి చికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారు. తాజాగా మరో చిన్నారికి కాలేయ మార్పిడి చికిత్స విజయవంతమైంది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం కొండవనమాల గ్రామానికి చెందిన మోదుగు గుణశేఖర్, అమల దంపతుల కుమారుడు మాస్టర్ చోహన్ ఆదిత్య (3 సంవత్సరాలు) పుట్టుకతోనే పిత్తాశయ ధమని, కాలేయ సమస్యతో బాధపడుతున్నాడు. చోహన్ ఆదిత్యను పరిశీలించిన… -
బిగ్ డే… మరో ప్రాణం నిలిపిన సోనూ సాయం
బాలీవుడ్ నటుడు సోనూసూద్ చేస్తున్న సేవల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన చేస్తున్న మంచి పనులు చిన్న పిల్లాడి నుంచి పండు ముసలి వరకు అందరికీ తెలుసు. కరోనా కష్ట సమయంలో చాలా మందికి తగిన సాయం చేసి తోడుగా నిలిచిన సోనూ సూద్ కష్టాల్లో ఉన్న ప్రజలను చూసి చలించిపోయారు. చేతిలో తగినంత డబ్బు లేక, పట్టించుకునే నాథుడు లేక అల్లాడిపోతున్న ప్రజలకు తన దాతృత్వ గుణంతో దేవుడయ్యాడు. ఇప్పటికి ఆయన తన సేవను అలాగే…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!