Lishi Ganesh Missing complaint filed by heroine kushitha: రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ఒక షాకింగ్ ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. ఈ కేసులో నిందితురాలిగా పోలీసులు చెబుతున్న యూట్యూబర్, షార్ట్ ఫిల్మ్స్ నటి లిషి కనిపించడం లేదనీ తెలుస్తోంది. ఈమేరకు ఆమె సోదరి, టాలీవుడ్ హీరోయిన్ కుషిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రగ్స్ కేసులో లిషిని విచారించేందుకు ఇప్పటికే పోలీసులు ఆమె ఇంటికి నోటీసులు పంపారు సరిగ్గా ఇదే సమయంలో ఆమె కనిపించడం…