చలికాలం వచ్చిందంటే చాలు చర్మంతో పాటుగా పెదాలు కూడా పగులుతాయి.. పెదవుల నుంచి కొన్నిసార్లు రక్తం కూడా కారుతుంది.. చల్లటి గాలులు, పెదవులు పొడిబారడం, శరీరంలో నీటి శాతం తగ్గడం, విటమిన్ లోపం, తరుచూ పెదవులను నాలుకతో తడపడం వంటి వివిధ కారణాల వల్ల పెదవులు బాగా పగులుతుంటాయి.. అయితే మానవ శరీరంలో పెదవులు చాలా సున్నితమైన భాగం.. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి లిప్ బామ్ లను, లిప్ కేర్ లను వాడుతూ…